తల్లీకొడుకుల మిస్సింగ్ కేసు సుఖాంతం

కోటగిరి, బతుకమ్మ: ఈ నెల 5న ఎక్లాస్ పూర్ గ్రామానికి మాటలు రాని మహిళా తన కొడుకు అదృశ్యం అయినట్లు  స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.  పక్షం రోజుల తర్వాత ఎట్టకేలకు పోలీసులు  కేసులు చేదించి తల్లి కొడుకును కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పజెప్పారు. స్థానిక ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం ఎక్లాస్పూర్ గ్రామనికి చెందిన బండారి సుజాత(24) అనే మాటలు రాని మహిళా తన ఏడాదిన్నర  కొడుకు అద్విత్ ను తీసుకోని ఈ నెల ఐదవ తేదీన ...