అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతం బీజేపీది
హక్కులు సాధించాలంటే పోరాటాలు ఒక్కటే మార్గం సిపిఐ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతం బీజేపీ పార్టీదని, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తుందని కార్మిక కర్షకుల శ్రమను దోపిడి చేసి బడా బడా నాయకులకు దోచిపెడుతుందని సిపిఐ ఎమ్మెల్యే, రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ యార్డు హమాలి, దడువాయి, చాట స్వీపర్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) 2 వ రాష్ట్ర...