మెడికవర్ హాస్పిటల్ లో అత్యంత క్లిష్టమైన గుండె ఆపరేషన్
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని మెడికవర్ హాస్పిటల్ లో అత్యంత క్లిష్టమైన గుండె ఆపరేషన్ నిర్వహించినట్లు మెడికవర్ యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిట్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీంగల్ మండలం బెజ్జోరా గ్రామానికి చెందిన గంగారాం అనే వ్యక్తికి 16 సంవత్సరాల క్రితం ఒపెన్ హర్ట్, బైపాస్ సర్జరీ జరిగింది. గత నెల డిసెంబర్ 6న చాతి నొప్పి, దమ్ముతో మెడికవర్ హాస్పిటల్ కు వచ్చాడు. ఎమర్జెన్సీ లో ఇనెట్వెన్షన్ కార్డియాలజీస్ట్...