Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 July 2025, 5:59 pm Posted by : ramakrishna

ప్రారంభమైన శ్రావణమాసం

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో శ్రావణమాసం పూజలు ప్రారంభించారు. శ్రావణమాసం శుక్రవారం నుండి ప్రారంభమవుతాయని పార్వతి దేవికి ప్రత్యేక పూజలు మహిళలు నిర్వహించారు. ప్రతి మహిళ శ్రావణమాసంలో లక్ష్మీదేవికి పూజలు పునస్కారాలు చేసి ఆయురారోగ్యాలతో ఉండాలని ఐశ్వర్యాలతో ఎదగాలని పూజలు చేస్తామని మహిళలు తెలిపారు.