అడ్మిషన్ల పేరుతో వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలి
జిల్లా విద్యా శాఖ అధికారికి విద్యార్థి సంఘాల ఫిర్యాదు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎస్పీఆర్ పాఠశాల లో అడ్మిషన్ల పేరుతో వసూలు చేసిన 20 లక్షల రూపాయలను విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా విద్యా శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదం అరుణ్ కుమార్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచి 5000 రూపాయలు వసూలు చేసి గవర్నింగ్...