మోడీ సర్కార్ మానవ హననానికి పాల్పడుతోంది
. . . కాంగ్రెస్ లీగల్ సెల్ ఆందోళన నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా అందోళన చేస్తున్న విద్యార్థుల పై, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ పై హింసాయుతరీతిలో మోడీ సర్కార్ వ్యవహారిస్తోందని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అందోళన వ్యక్తం చేసింది. నిజామాబాద్ జిల్లా కోర్టు చౌరస్తాలో మానవహారం ఏర్పడిన న్యాయవాదులు ఢిల్లీ లో అందోళన చేస్తున్న విద్యార్థులను వారికి అండగా నిలబడి ప్రధాన మంత్రి ఇంటి దగ్గర ధర్నా...