ఎమ్మెల్సీ  ఓటరు నమోదు పత్రాలు ఎమ్మార్వోకు అందజేత

బతుకమ్మ, ఆర్మూర్ :  భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు పత్రాలను ఆర్మూర్ పట్టణ కన్వీనర్ మిరియాల్కర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మార్వో కు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు కన్వీనర్ జెస్సు అనిల్ కుమార్, ఆర్మూర్ పట్టణ కన్వీనర్ మిరియాల్కర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి పూర్తి చేసిన ఓటర్ నమోదు పత్రాలను ధ్రువీకరణ పత్రాలతో జతచేసి ఆర్మూర్ ఎమ్మార్వో కి అందజేశామని తెలిపారు. ఈ ...