అట్టహసంగా ప్రారంభమైన ఎమ్మెల్యే మధనన్న కబడ్డీ టోర్నమెంట్
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన సత్యం టౌన్షిప్ (వెంచర్) లో ఎమ్మెల్యే మదన్ అన్న కబడ్డీ పోటీలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అధ్వర్యంలో జరుగుతున్న కబడ్డి పోటిలను గురువారం ఎల్లారెడ్డి ఆర్డిఓ మన్నె ప్రభాకర్, డీఎస్పీ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రాం రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ...ఈ సంద్భంగా పలువురు నాయకులు, అతిథులు మాట్లాడుతూ ఎల్లారెడ్డి మండలంలో కబడ్డీ పోటీలుఎమ్మెల్యే మదన్ మోహన్...