అభయను అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి
ఐఎఫ్టియు నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు భూమన్న బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : కలకత్తాలో జూనియర్ డాక్టర్ అభయ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు భూమన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఐ ఎఫ్ టి యు జాతీయ కమిటీ పిలుపుమేరకు నిజాంబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో ఐయప్టియు ఆధ్వర్యంలో మంగళవానం నిరసన ప్రదర్శన నిర్వహించారు.అభయ న్యాయం కోసం డబ్లుడీజేడీఎఫ్ పిలుపునకు సంఘీభావంగా జాతీయ కమిటీ ప్రకటించిందని ఆయన తెలిపారు. స్వతంత్ర...