మంత్రుల పాపమే.. రైతులకు శాపం
ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ ముంపు బాధితులతో కల్వకుంట్ల కవిత సమావేశం నిజామాబాద్, బతుకమ్మ : గోదావరి పరివాహాక ప్రాంతం నవీపేట మండలంలో గతంలో ఎన్నడు లేనంత నష్టం జరిగిందని, ఇది దేవుడు చేసింది కాదని ఈ సారి ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చేసిన పాపమేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామస్థులను పంట నష్టంపై శనివారం రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు యూరియ సప్లయ్ చేయటం...