నిజామాబాద్ రూరల్ ప్రాంతానికి వరాలజల్లు కురిపించిన మంత్రి

30 కోట్ల రూపాయలతో రోడ్లకు శంకు స్థాపన చేసిన మంత్రి నిజామాబాద్ రూరల్ ప్రాంత అభివృద్ధికి వచ్చే బడ్జెట్లో 250 కోట్ల కేటాయిస్తం తెలంగాణ రాష్ట్ర రోడ్డు, సినీ ఆటోగ్రఫీ శాఖ మాత్యులు  కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధర్పల్లి, బతుకమ్మ : ధర్పల్లి మండల కేంద్రంలో డబుల్ రోడ్డు పనులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు, సినీ ఆటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,  స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో కలిసి 8 కోట్ల రూపాయల డబుల్ రోడ్డు...