బీఆర్ఎస్ పాలనలోనే మైనింగ్ మాఫియా జరిగింది
. . . దానిపై సీబీసీఐడి విచారణకు ఆదేశం . . . అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన హైదరాబాద్, బతుకమ్మ : అసెంబ్లీలో శనివారం జరిగిన మైనింగ్ అక్రమాల వ్యవహరం చిలికిచిలికి గాలివానలా మారింది. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేసిన అసెంబ్లీలో తీవ్ర దుమారం లేపాయి. మైనింగ్ అక్రమాలపై విచారణ జరుగడం లేదని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సీఎం...