పాలు నాసిరకం.. నాణ్యత లోపం..

ల్యాబ్ లో బంధుప్రీతి, ప్రమాణాలకు తిలోదకాలు సంస్థ నడవడంపై సందేహాలు   నిజామాబాద్, బతుకమ్మ: ప్రజలలో ‘విజయ’ నమ్మకమైన బ్రాండ్. దానిని తుంచివేయడానికి ఉద్యోగులు నమ్మక ద్రోహం చేస్తున్నట్లు తెలుస్తోంది. సర్కారు నుంచి జీతాలు తీసుకొని ప్రైవేటు వారితో కుమ్మక్కై ప్రభుత్వామోదితమైన విజయ డెయిరీకి నామాలు పెట్టేందుకు సిద్దమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విజయ పాలు బాగాలేవని తీసుకున్న వినియోగదారులు డెయిరీ అధికారుల మొహం మీదే చెప్పేస్తుండడంతో సంస్థను ఉంచుతారా.. ముంచుతారా అనే సందేహాలు జిల్లా వాసుల్లో కలుగుతున్నాయి. పాలు నాసిరకం.. నిజామాబాద్ మిల్క్ షెడ్...