అవదూత నిర్మలానంద స్వామి భూమికి ఎసరు
. . కరోనా కాలం నుంచే కబ్జాకు యత్నాలు . . . పక్కాగా రికార్డులు, హద్దులు ఉన్నా కబ్జా వైనం . . . సిర్పూర్ లో నాయకత్రయం లీలలు నిజామాబాద్, బతుకమ్మ : ఆయన ఒక స్వామి. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకు నాటి ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. సంబంధిత భూమి శివారు ప్రాంతంలో ఉండడంతో అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సాగు చేసేందుకు ప్రయత్నించారు. అయితే రాళ్ళు, రప్పలతో కూడిన భూమి కావడంతో దానిని కౌలుకు ఇచ్చి ఆయన ఇంటి...