దేశవ్యాప్త కార్మికోద్యమ నిర్మాణంలో భాగమే విలీనం

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : ఐ.ఎఫ్.టీ.యు ను టీ.యు.సీ.ఐ లో విలీనం చేస్తూ జరిగే సభను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ సర్కిల్ టు కార్యాలయం వద్ద విలీన సభ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్త కార్మిక ఉద్యమ నిర్మాణంలో భాగమే టి.యు.సి.ఐ లో ఐ.ఎఫ్.టీ.యు ను విలీనం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈనెల 20న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీన సభ నిర్వహిస్తున్నామన్నారు....