పీడీఎస్యూ వర్గాల విలీనం హర్షనీయం
పీడీఎస్యూ మాజీ మండల కన్వీనర్ ఎం.నరసింహ భీమ్ గల్, బతుకమ్మ : ఈ నెల 28 న జరిగే సభలో రెండు వేర్వేరు పీ డీ ఎస్ యూ రాష్ట్ర కార్యవర్గాలు విలీనం కావడం హర్షనీయమని భీమ్ గల్ మండల పీడీఎస్ యు మాజీ కన్వీనర్ ఎం. నరసింహ అన్నారు.శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం ఉస్మానియా యూనివర్సిటీ లో పురుడోసుకుని నేడు దేశ వ్యాప్తంగా పీడిత విద్యార్థుల పక్షాన పోరడుతుందని,50 సంవత్సరాల సుదీర్ఘ పోరాట వారసత్వాని సొంతం...