విద్యార్థుల మానసిక స్థాయి దేశ అభ్యున్నతికి పునాది రాయి

  . . . వర్సిటీ ఉపకులపతి టి. యాదగిరి రావు   డిచ్ పల్లి, బతుకమ్మ :   విద్యార్థుల మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, ఒత్తిడిని సానుకూలంగా ఎదుర్కొనే విధానాలను విద్యార్థులు అలవరచుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ, డిచ్‌పల్లి లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్ సెమినార్ హాల్ లో బుధవారం స్టూడెంట్స్ సపోర్ట్ సెంటర్ (ఎస్ ఎస్ సీ), సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో “స్టూడెంట్స్...