డేర్ బాయ్స్ యూత్ సభ్యులని ఆదర్శంగా తీసుకోవాలి

  ముప్కాల్, బతుకమ్మ :   డేర్ బాయ్స్ యూత్ సభ్యులను నేటి యువకులు ఆదర్శంగా తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు లక్ష్మన్ అన్నారు. ముప్కాల్ మండలంలోని నల్లూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలకు డేర్ బాయ్స్ యూత్ తరపున రెండు జతల స్కూల్ డ్రెస్సులు అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డేర్ బాయ్స్ యూత్ సభ్యులు, గ్రామ సర్పంచ్, పాఠశాల సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు, గ్రామ యువకులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ గంగాధర్ మాట్లాడుతూ డేర్ బాయ్స్ యూత్ సభ్యులకు ప్రత్యేక...