గ్రామీణ ప్రాంతాల్లో పీఎంపీల వైద్య సేవలు భేష్

ఐఎంఏ నిబంధనల పేరుతో దాడులు జరగడం దురదృష్టకరం ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి వైద్య సేవలు లేని పరిస్థితుల్లో స్థానికంగా ఉంటూ అక్కడ ఉన్న ప్రజల ఆరోగ్యాలను ఎప్పటికప్పుడు కాపాడుతూ వైట్ ఎప్పటికప్పుడు వైద్య చికిత్సలు అందించే పీఎంపీల సేవలు అద్భుతమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్ లో శనివారం జరిగిన ఆర్ఎంపీ పి ఏం పిల్లా సభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ...