ఇసుక దందాకు యంత్రాంగం వెన్నుదన్ను..

రికార్డుల కోసం ఒకటి రెండు వాహనాలు సీజ్ చేస్తున్న పోలీసులు స్థానికంగానే వేలం వేస్తున్న రెవెన్యూ అధికారులు  వేలం వేసిన ఇసుకతో అధికారికంగా ఇసుక రవాణా ఉమ్మడి జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా బతుకమ్మ, నిజామాబాద్ - నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వరప్రదాయిని మంజిరా పరివాహక ప్రాంతంలో ఇసుక దందా నిరంతరంగా సాగుతుంది. ఇటీవల కొందరు ప్రభుత్వానికి, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కామారెడ్డి జిల్లాలో ఇసుక రీచ్ లను రద్దు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఇసుక తవ్వకాలకు అనుమతులు...