మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే

  . . . రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం   . . . ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ లక్ష్మి (48) కి ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కృష్ణాజివాడి గ్రామానికి చెందిన శ్యాములు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,...