కాంగ్రెస్ రెండేళ్ళ ప్రజారంగక పాలనకు నిదర్శనం మేయర్ పీఠం

  . . . సామాన్య కార్యకర్తకు మేయర్ పీఠం దక్కడం కాంగ్రెస్ కే సాధ్యం   . . . రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ :   తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ళ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో పీసీసీ...