గంజాయి గ్యాంగ్ హల్ చల్ 

. . . ఎక్సైజ్ కానిస్టేబుల్ ను కారుతో ఢీ    . . . మహిళ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు      నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :    నిజామాబాద్ నగర శివారులోని మాధవ నగర్ వద్ద గంజాయి గ్యాంగ్ హల్ చల్ చేసింది. తమను పట్టుకునేందుకు వచ్చిన ఎక్సైజ్ సిబ్బంది పైకి గంజాయి బ్యాచ్ కారుతో ఢీ కొట్టారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. నిజామాబాద్ ఎక్సైజ్ సి ఐ స్వప్న కు నిర్మల్ జిల్లా బుధవార్ పేట్...