దేశం తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీని మరాఠాలు బొంద పెట్టాలి
మహాయుతి కూటమిదే గెలుపు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశం మొత్తం తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీని మరాఠ ప్రజలు ఇక్కడ కూడా బొంద పెట్టాలని , మహాయుతి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ రావు చౌహన్ తో కలిసి నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ బటల, బోర్గం గ్రామాలలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో...