మద్నూర్ విద్యా శాఖలో మండల విద్యాధికారి వింత పోకడ

బతుకమ్మ: బిచ్కుంద : మద్నూర్ విద్యాశాఖలో మండల విద్యాధికారి వింత పోకడలతో ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో మండల విద్యాశాఖ గందరగోళంగా మారిన ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విసుగు చెందిన పలువురు ఉపాధ్యాయులు ఆయనపై చర్యలు తీసుకోవాలని మండల, జిల్లా అధికారులకు పత్రాలు అందజేశారు. జిల్లా స్థాయిలో వర్క్ అడ్జస్ట్మెంట్ లో భాగంగా టీచర్లను సర్దుబాటు చేసే ప్రక్రియ ప్రొసీడింగ్స్ జిల్లా విద్యాధికారి గురువారం విడుదల చేశారు. మండల విద్యాధికారులు ఎక్కడ టీచర్లను సర్దుబాటు చేయాలో సంఖ్య ఆధారంగా ఖాళీ...