మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్న వ్యక్తి రిమాండ్
కిడ్నాప్, ఫోక్సో కేసులు నమోదు బతుకమ్మ, నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకున్న వ్యక్తిని రిమాండ్ కు తరలించారు. అదే విధంగా అతనికి సహకరించిన మరో బాలుడిపైన సైతం కేసు నమోదు అయింది. పూర్తి వివరాలలోకి వెళ్తే రెంజల్ మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో బతుకు దెరువు నిమిత్తం నిజామాబాద్ కి వచ్చి ఉంటున్నారు..బాలిక ఒక షాప్ లో పని చేస్తూ...