ఫిట్ ఇండియా ను తయారు చేయడమే ముఖ్య ఉద్దేశ్యం

  . . . మేరా యువభారత్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్   బాన్సువాడ, బతుకమ్మ :   నేటితరం యువత అన్ని రంగాల్లో రాణిస్తూ ఫిట్ గా ఉంటూ ఫిట్ ఇండియాను తయారు చేయడమే ముఖ్య ఉద్దేశమని, ప్రపంచంలో అత్యంత యువశక్తి కలిగిన దేశం భారతదేశం అలాంటి యువతను సన్మార్గంలో నడిపించడమే మేరా యువ భారత్ యొక్క ముఖ్య లక్ష్యం అని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ సునీల్ రాథోడ్ అన్నారు. మేరా యువభారత్ ఆధ్వర్యంలో...