శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణనే ప్రధాన ధ్యేయం
. . . స్వేచ్చా యుతంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించు కోవాలి . . . పోలీస్ యాక్ట్ 30 ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు . . . రాష్ట్ర డిజిపి బి శివధర్ రెడ్డి కామారెడ్డి, బతుకమ్మ : ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకం . ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కావున ప్రతీ ఒక్కరూ వారి ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు, భయబ్రాంతులకు లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే...