ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం
. . . జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు జుక్కల్, బతుకమ్మ : ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు స్పష్టం చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజలతో కలుసుకుని వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజలు తమ తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిని ఆయన ఓర్పుతో, శ్రద్ధగా విని సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్...