సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రధాన లక్ష్యం

  . . . ఎల్లారెడ్డి ఆర్ డిఓ ప్రభాకర్   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి శాఖ అధికారి బాధ్యతగా స్పందించాలని ఎల్లారెడ్డి ఆర్ డిఓ ప్రభాకర్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మొత్తం 10 దరఖాస్తులు అందినట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించినవి 4, మున్సిపల్...