మహాలక్ష్మీ పథకం తెచ్చిన తంటా

పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిచేందుకు మహిళల కుస్తీలు నిజామాబాద్ పోస్టాఫీసులో జుట్టుపట్టి కొట్టుకున్న మహిళలు ఎక్స్ లో పోస్టు చేసిన మాజీ మంత్రి కేటీఆర్   నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగితే అమలు చేస్తామన్న ఆరు హామీల్లో ఒకటైనా మహాలక్ష్మీ పథకం ప్రారంభానికి ముందే మహిళల మధ్య కొట్లాటలు పెడుతుంది. ప్రభుత్వం ఇది వరకు 500కు గ్యాస్ బండ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం లాంటి పథకాలను అమలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల...