ఫిబ్రవరి 18న మహాధర్నాని విజయవంతం చేయాలి

  . . . తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్ రావు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 18(బుధవారం) హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కే రామ్మోహన్ రావు అన్నారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024 తర్వాత రిటైర్ అయిన...