మహత్తరమైన మహా యజ్ఞం “జాతీయ లోక్ అదాలత్ ’’

  -సమయానుకూలంగా పరిష్కరించుకోవడమే మేలు -ఇరు పక్షాల కక్షిదారులకు సమన్యాయం .. జిల్లా జడ్జి భారత లక్ష్మీ నిజామాబాద్ లీగల్, బతుకమ్మ న్యాయస్థానాలలో న్యాయ వివాదాలు పరిష్కారం కావడానికి సమయం పడుతుంది కానీ ఇరు పక్షాలు రాజీ పద్దతిన పరిష్కరించుకుంటే సత్వరమే లోక్ అదాలత్ అవార్డులు జారీ చేస్తుందని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిఎన్ భారత లక్ష్మీ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోర్టు లో శనివారం సహచర అదనపు జిల్లాజడ్జిలు హరీష, సుగాలి నారాయణ, దారావత్ దుర్గా ప్రసాద్, అదనపు జిల్లా కలెక్టర్...