ధర్మపురి హిల్స్ సర్కార్ భూమి కబ్జా పై కదిలిన యంత్రాంగం
పరిశీలించిన రెవెన్యూ అధికారులు కబ్జాపై ఆర్డీవోకు నివేదిక సర్కారు భూమిలో బండరాళ్ళ పేల్చివేతపై పోలీసుల ఫిర్యాదు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్మపురి హిల్స్ లో 249 సర్వే నంబర్ లో సర్కార్ భూమి కబ్జాపై అధికారుల యంత్రాంగం కదిలింది. నిజామాబాద్ నార్త్ మండలం రెవెన్యూ అధికారులు ధర్మపురి హిల్స్ లో సర్కారు భూమి కబ్జా ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానిక రెవెన్యూ ఇన్స్ పెక్టర్ సర్వేయర్లతో కలిసి భూమిని పరిశీలించారు. గతంలో అధికార యంత్రాంగం ఆదేశాల మేరకు కబరస్తాన్ పక్కనే ఉన్న...