బైక్ ను ఢీకొట్టిన లారీ

. . . ఇద్ధరు బాలుర దుర్మరణం . . . ఓక్కరికి తీవ్రగాయాలు  ఆర్మూర్, బతుకమ్మ :    జాతీయ రహదారి 44 పై అదివారం లారీ , బైక్ ను డికోట్టిన సంఘటనలో ఇద్ధరు బాలురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బైక్ ను నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అదివారం మద్యహ్నం ఆర్మూర్ పట్టణంలోని పేర్కిట్ వద్ధ  జరిగింది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని అశోక్ నగర్ కు చెందిన బంజా విశ్వనాథ్ తన బైక్ పై  కోడుకు బంజా...