గరుడ వాహనంపై ఊరేగిన స్వామి వారు
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగగ.. సాయంత్రం స్వామివారు గరుడ వాహనంపై ఊరేగారు. రథంపై స్వామి వారిని నర్సింగ్ పల్లి గ్రామంలో రహదారుల వెంబడి ఊరేగించారు. రథం దాత “మహబూబ్ నగర్ నివాసి శ్రీమాన్ రాంరెడ్డి కుటుంబ సభ్యులు మొదటగా రథాన్ని లాగగా గ్రామస్థులు, భక్తులు అందరు రథాన్ని మాడవీధుల మీదుగా గ్రామంలో కి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన ఆడబిడ్డలు మంగళ హారతులతో స్వామి వారిని ఆహ్వానించారు....