ముంచుకొస్తున్న ముప్పు

క్రమంగా తగ్గుతున్న ఎస్సార్ ఎస్పీ సామర్థ్యం 32 టీఎంసీల నిలువ సామర్థ్యం పడిపోయి..   బతుకమ్మ,మెండొరా: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని తెలపడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ జిల్లాలను పంటలతో సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూడిక సమస్య వెంటాడుతుందని అనడంలో సందేహం లేదు. ప్రస్తుత కాలంలో పూడిక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఒక ముప్పుల వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. ప్రాజెక్ట్ నిర్మాణ దశలో 112 టీఎంసీల సామర్థంతో నిర్మించారు. కాగా ప్రస్తుతం 80.5...