పసుపు బోర్డు ఎర్పాటులో రైతుల సుదీర్ఘ పోరాటం ఆనాటి ఎంపీ కవితమ్మ కృషి ఉంది

. . . పసుపు ఆధారిత పరిశ్రమలలు ఏర్పాటు చేయాలి . . . మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిజమాబాద్, బతుకమ్మ: : నిజామాబాద్ ప్రాంత పసుపు రైతుల చిరకాల వాంఛ పసుపు బోర్డు ఏర్పాటు కల నెరవేరడం అభినందనీయం అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజమాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డ్ ఏర్పాటు అయినందుకు జిల్లా పసుపు రైతులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ ప్రాంత పసుపు రైతుల సుదీర్ఘ కాల పోరాటం,ఆనాటి...