ఏపీలో లాకప్ డెత్ నిజమే…

  . . . పోలీస్ కస్టడీలోనే సాయికృష్ణ మ తి   . . . తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలుకు ముందే కస్టడీలో మ తి   విజయవాడ,  బతుకమ్మ :   రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన గాడె సాయికృష్ణ కస్టడీ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కీలక మలుపు తిరిగింది. సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలో పలువురు పోలీసు సిబ్బంది పాత్ర ఆధారాల మాయం  నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దర్యాప్తు...