మోగిన స్థానిక ఎన్నికల నగారా

అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 23, 27 తేదిల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదిల్లో పంచాయతీ ఎన్నికలు అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్   హైదరాబాద్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు ఎన్నికల నిర్వాహణకు సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల అధికారిని రాణి కుముదిని అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు....