రికార్డుల జాబితాను లక్ష్యాలకు అనుగుణంగా సవరిస్తు పర్యవేక్షించాలి
. . . జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష లో డీఎంహెచ్ఓ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఉపకేంద్రస్థాయిలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రస్థాయిలో ఆరోగ్య సేవలను, రిపోర్టులను, రికార్డుల జాబితాను లక్ష్యాలకు అనుగుణంగా సవరిస్తూ అధికారులందరూ పర్యవేక్షించాలని జిల్లా ఆరోగ్య వైద్య శాఖాధికారి డా.బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లోని జిల్లా ఉప వైద్యాధికారులు ప్రోగ్రాం అధికారులు, ఇతర అధికారులతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై తన ఛాంబర్ లో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ...