మాజీ ముఖ్యమంత్రి అంజయ్య జీవితం స్ఫూర్తిదాయకం
. . . అంజయ్య విగ్రహానికి నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్, తుకమ్మ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్య 40వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని లుంబిని పార్క్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సామాన్య కార్మికుడిగా తన జీవితాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యున్నత పదవిని...