అబానీ రాయ్ జీవితం ఆర్ఎస్ పి కార్యకర్తలకు ఆధర్శం
. . .పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కటారి రాములు ఇందూర్, బతుకమ్మ: రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్పీ) జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన కామ్రేడ్ అబానీ రాయ్ 5వ వర్ధంతిని ఆర్ఎస్పీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం అబానీ రాయ్ వర్ధంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని నాందేవాడలో గల ఆర్ ఎస్ పి పార్టి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగాఆర్ఎస్పీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కటారి రాములు...