గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  . . . కళాశాల ప్రిన్సిపాల్ డా.ఇ.లక్ష్మీ నారాయణ   . . . ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా విద్యా వారోత్సవాలు   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   విద్యార్థులందకూ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఇ.లక్ష్మీ నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి పాలన లో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల లో భాగంగా ఐదవ రోజైన శుక్రవారం గ్రంథాలయ జ్ఞానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి...