విఆర్ఏల వారసత్వ ఉద్యోగాలను భర్తీచేయాలి        

బతుకమ్మ, వేల్పూర్ : వీఆర్ఏల వారసత్వ ఉద్యోగాలు భర్తీచేయాలని వీఆర్ఏలు మండల అధ్యక్షుడు చిన్న బాలయ్య డిమాండ్ చేశారు.  మంత్రుల  నివాసముదాయాలను ముట్టడికి చేసిన వీఆర్ఏలను అరెస్టు చేసినందుకు నిరసనగా వేల్పూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం వీఆర్ఏలు  నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 61 సంవత్సరాలు వయసు పై బడిన వీఆర్ఏల వారసులకు జీవో 81, 86 ప్రకారం  వెంటనే ఉద్యోగాలు భర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 61 సంవత్సరాలు వయసు పై...