11వ వార్డు ప్రజా సమస్యల పరిష్కారానికి వామపక్ష గెలుపే మార్గం

  . . . సీపీఎం అభ్యర్థి బెజగం సుజాతకు మద్దతు ప్రకటించిన ఆర్ఎస్పీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   వామపక్ష పార్టీలు బలపరిచిన సీపీఎం అభ్యర్థి బెజగం సుజాతని గెలిపిస్తేనే 11వ వార్డులో ప్రజా సమస్యల పరిష్కారానికి బలమైన పునాది పడుతుందని ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు అన్నారు. 11వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. మురికి కాలువలు, మంచినీటి కొరత, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ...