హక్కుల నేత అస్తమయం

 సీనియర్ న్యాయవాది గొర్రేపాటి మాదవరావు కన్నుమూత  పరిశోధన కోసం భౌతిక కాయం మెడికల్ కాలేజ్ కు అప్పగింత నిజామాబాద్, బతుకమ్మ:  మానవ హక్కుల నేత గొర్రెపాటి మాధవ రావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్టీ (మానవ హక్కుల వేదిక ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షులు) సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవ రావు (67)  ఉదయం గుండె జబ్బుతో తుది శ్వాస విడిచారు. భౌతికకాయం ప్రజల సందర్శనార్థం ఆయన స్వగృహం ఎల్లమ్మ గుట్ట నిజామాబాద్ నందు ఉంచారు. మాదవ రావు భౌతికకాయాన్ని...