సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన దాడి చేసిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలి

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన దాడి చేసిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ అన్నారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని  పులాంగ చౌరస్తా వద్ద  డాక్టర్  బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అనుసరించి దేశ అత్యున్నత...