కేసీఆర్ తెచ్చిన చట్టమే గుదిబండగా మారింది

హైదరాబాద్, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం బీఆర్ఎస్ కు ఇష్టం లేదని విమర్శించారు.  శాసన సభలో ఆదివారం పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం రెండు బిల్లులను గతంలో తాము ఆమోదించి గవర్నర్ కుం పంపించామన్నారు. 2018లో కేసీఆర్ పంచాయతీ రాజ్ చట్టం...