విద్యార్థులపై లాఠీచార్జ్ ప్రజాస్వామ్య విలువలకు విరుద్దం
. . . బీఎల్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు, యువజనులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బీఎల్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న బీఎల్పీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటు శాంతియుతంగా...